Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని పర్యటన వేళ బాంబు బెదిరింపులు

Follow Udayam on Google
పార్వతి దేవి Jul 13, 2026 5:51 PM జాతీయంGeneral
ప్రధాని పర్యటన వేళ బాంబు బెదిరింపులు - Udayam
హర్యానా, పంజాబ్‌లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్న నేపథ్యంలో ఉగ్ర ముప్పు పొంచి ఉందంటూ వచ్చిన ఈమెయిల్ దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఖలిస్తాన్ అనుకూల గ్రూపు పేరుతో వచ్చిన బాంబు బెదిరింపుల హెచ్చరికలతో భద్రతా సంస్థలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. ఈ నెల 17న జింద్‌లో ప్రధాని నిర్వహించబోయే భారీ ర్యాలీని లక్ష్యంగా చేసుకుంటామని, అదే రోజు చండీగఢ్, జలంధర్‌లలోని పాఠశాలలు, రైల్వే స్టేషన్లలో పేలుళ్లు జరుపుతామని ఆ మెయిల్‌లో పేర్కొన్నారు.

Comments

G
Loading comments...