Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వే పారిశుద్ధ్య లోపాలపై ‘కాగ్’ నివేదిక

ధనుష్ రెడ్డి Jul 13, 2026 5:49 PM అల్ ఇండియా 0 viewsabout 2 hours ago
రైల్వే పారిశుద్ధ్య లోపాలపై ‘కాగ్’ నివేదిక - Udayam Digital
రైళ్లలో మురికి టాయిలెట్లు, తప్పుడు ఫీడ్‌బ్యాక్‌పై కాగ్ నివేదికను రైల్వే బోర్డు తీవ్రంగా పరిగణించింది. ఈ వైఫల్యాలపై తక్షణమే పూర్తి వివరణాత్మక నివేదిక ఇవ్వాలని అన్ని జోన్ల జనరల్ మేనేజర్లను ఆదేశించింది. సిటిఎస్, ఒబిహెచ్ఎస్ పథకాలు విజయవంతమయ్యాయన్న జోన్ల వాదనలను కాగ్ తిరస్కరించింది. దీంతో రైల్వే బోర్డు ఖచ్చితమైన ఆధారాలు సేకరిస్తూ, లోపాలను సరిదిద్దేందుకు చర్యలు చేపట్టింది.

Comments

G
Loading comments...