Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విమాన టికెట్ల ధరల దందాకు సుప్రీం బ్రేక్

Follow Udayam on Google
పవని రెడ్డి Jul 13, 2026 5:18 PM జాతీయంGeneral
విమాన టికెట్ల ధరల దందాకు సుప్రీం బ్రేక్ - Udayam
విమానయాన సంస్థల టికెట్‌ ఛార్జీల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై నివేదిక ఇవ్వాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. భారతీయ వాయుయాన్‌ అధినియం, 2024 చట్టం కింద రూపొందించిన నిబంధనలను సమర్పించాలని స్పష్టం చేసింది. పండగల సమయంలో ప్రైవేటు సంస్థలు అడ్డగోలుగా ధరలు పెంచుతున్నాయని సామాజిక కార్యకర్త లక్ష్మీనారాయణన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది.

Comments

G
Loading comments...