Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రాజెక్టులకు సుప్రీం ఊరట

Follow Udayam on Google
భరత్ తేజ Aug 02, 2026 9:57 AM హైదరాబాద్General
ప్రాజెక్టులకు సుప్రీం ఊరట - Udayam
గౌరవెల్లి, పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మసాగర్‌ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు కొనసాగిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వం చేసిన న్యాయపోరాటం ఫలితంగానే అనుకూల తీర్పు వచ్చిందని మంత్రి తెలిపారు. ప్రాజెక్టులు పూర్తయితే లక్షల ఎకరాలకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందుతుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...