Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ నిరసనకారులకు సుప్రీం ఊరట

Follow Udayam on Google
రచన దేవి Jul 28, 2026 2:26 PM జాతీయంGeneral
నీట్ నిరసనకారులకు సుప్రీం ఊరట - Udayam
నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో అరెస్టైన విద్యార్థుల్లో నేర చరిత్ర లేని వారిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వారిపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని అధికారులకు సూచించింది. నిరసనకారులపై పోలీసులు హింసకు పాల్పడ్డారన్న పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం, హింసాత్మక ఘటనలకు సంబంధించిన ఫుటేజ్‌లు, రికార్డులను భద్రపరచాలని ఆదేశించింది.

Comments

G
Loading comments...