Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేబీఆర్‌పై సుప్రీం దృష్టి

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Jul 25, 2026 9:22 AM హైదరాబాద్General
కేబీఆర్‌పై సుప్రీం దృష్టి - Udayam
కేబీఆర్‌ జాతీయ ఉద్యానవనం చుట్టూ ప్రతిపాదించిన ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణానికి సంబంధించిన కేసుపై ఈ నెల 27న సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం కేబీఆర్‌ పార్కును సందర్శించి అటవీ, జీహెచ్‌ఎంసీ అధికారులతో సమావేశమైంది. అనంతరం పార్కు పరిసరాలను పరిశీలించి వివరాలు సేకరించింది.

Comments

G
Loading comments...