Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్యాకెట్‌ ఫుడ్‌ హెచ్చరిక లేబుల్స్‌పై సుప్రీం సీరియస్

Follow Udayam on Google
వినయ్ కుమార్ Aug 13, 2026 4:06 PM జాతీయంGeneral
ప్యాకెట్‌ ఫుడ్‌ హెచ్చరిక లేబుల్స్‌పై సుప్రీం సీరియస్ - Udayam
అధిక ఉప్పు, చక్కెర, సంతృప్త కొవ్వులు ఉన్న ప్యాకెట్‌ ఆహారాలపై హెచ్చరిక లేబుల్స్‌ విషయంలో కేంద్రం, FSSAI తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. “మీరు చేయలేకపోతే మేమే చేస్తాం” అంటూ హెచ్చరించింది. ప్రజలు, ముఖ్యంగా పిల్లల ఆరోగ్యంపై కార్పొరేట్‌ ఒత్తిళ్లకు తలొగ్గొద్దని స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...