వార్తలకు తిరిగి వెళ్లండి

1996లో నమోదైన రూ.20 లంచం కేసులో గుజరాత్ ప్రభుత్వానికి చెందిన క్లర్క్, ప్యూన్‌కు విధించిన శిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసింది. లంచం డిమాండ్ చేసినట్లు స్పష్టమైన ఆధారాలు లేవని పేర్కొంది.
కేవలం రూ.20 నగదు స్వాధీనం చేసుకున్నంత మాత్రాన లంచం డిమాండ్, స్వీకరణ రుజువైనట్లు కాదని తెలిపింది. దిగువ కోర్టుల తీర్పులను రద్దు చేసి ఇద్దరినీ నిర్దోషులుగా ప్రకటించింది.
Comments
Loading comments...

