వార్తలకు తిరిగి వెళ్లండి
అమెరికా పౌరసత్వంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

అమెరికాలో పుట్టిన వారంతా ఆ దేశ పౌరులేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జన్మతః పౌరసత్వంపై ఆంక్షలు విధిస్తూ ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులను రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ 5-4 మెజార్టీతో వాటిని కొట్టివేసింది.
14వ రాజ్యాంగ సవరణ ప్రకారం అమెరికా గడ్డపై జన్మించే ప్రతి ఒక్కరికి పౌరసత్వ హక్కు ఉంటుందని ప్రధాన న్యాయమూర్తి రాబర్ట్స్ స్పష్టం చేశారు. ఈ చారిత్రక తీర్పుతో ట్రంప్ నిర్ణయానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Comments
Loading comments...