వార్తలకు తిరిగి వెళ్లండి

కరూర్ తొక్కిసలాట కేసుపై తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, టీవీకే మంత్రులు బహిరంగ వ్యాఖ్యలు చేయకుండా అడ్డుకోవాలన్న డీఎంకే పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో సీఎం విజయ్ నిందితుడు కాదని ధర్మాసనం స్పష్టం చేసింది.
రాజకీయ నాయకుల బహిరంగ ప్రకటనలపై తాము ఆంక్షలు విధించలేమని కోర్టు పేర్కొంది. సీబీఐ దర్యాప్తుపై రాజకీయ వ్యాఖ్యల ప్రభావం ఉండదని తేల్చడంతో, డీఎంకే తన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది.
Comments
Loading comments...

