Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విమాన ఛార్జీల పెంపుపై సుప్రీంకోర్టు

Follow Udayam on Google
శరణ్య శర్మ Jul 13, 2026 5:08 PM జాతీయంGeneral
విమాన ఛార్జీల పెంపుపై సుప్రీంకోర్టు - Udayam
విమానయాన సంస్థల అధిక ఛార్జీల దోపిడీపై నివేదిక ఇవ్వాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. 'భారతీయ వాయుయాన్ అధినియం, 2024' కింద రూపొందించిన నిబంధనలను సీల్డ్ కవర్‌లో సమర్పించాలని సూచించింది. పండుగల వేళ అడ్డగోలు ధరలకు అడ్డుకట్ట వేసేలా పటిష్ఠ నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని దాఖలైన పిటిషన్‌పై విచారించిన ధర్మాసనం.. తదుపరి విచారణను ఆగస్టు 3కి వాయిదా వేసింది.

Comments

G
Loading comments...