వార్తలకు తిరిగి వెళ్లండి

చట్టం, న్యాయం, సమకాలీన సామాజిక అంశాలపై నిపుణుల చేత నెలకు ఒక ఉపన్యాసం ఇప్పించే కార్యక్రమాన్ని సుప్రీంకోర్టు ప్రధాన జస్టిస్ సూర్యకాంత్ శనివారం ప్రకటించారు.
'ప్రతి నెలా... ఒక ముఖ్యమైన ఆలోచన' అనే భావనతో ఈ వేదిక కొనసాగనుంది. అలాగే న్యాయవిద్యలో ప్రతిభను గుర్తించేందుకు 'సుప్రీం కోర్టు న్యాయ శిక్షా సమ్మాన్' పేరుతో ఏటా వార్షిక పురస్కారాన్ని అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
Comments
Loading comments...

