Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈడబ్ల్యూఎస్ ఆదాయ పరిమితిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Follow Udayam Digital on Google
సంజయ్ రెడ్డి Jul 28, 2026 3:39 PM అల్ ఇండియా జాతీయ
ఈడబ్ల్యూఎస్ ఆదాయ పరిమితిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు - Udayam Digital
నీట్‌ ఆలిండియా కోటాలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అర్హతకు నిర్దేశించిన రూ. 8 లక్షల వార్షిక కుటుంబ ఆదాయ పరిమితి ప్రాథమికంగా సమంజసంగానే ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పాండే కమిటీ సిఫార్సులు, అర్హతల మార్గదర్శకాలపై దాఖలైన పిటిషన్లను విచారించిన ధర్మాసనం.. దీన్ని ఏ ప్రాతిపదికన సవాలు చేస్తున్నారని పిటిషనర్లను ప్రశ్నిస్తూ తదుపరి విచారణను ఆగస్టు 11కి వాయిదా వేసింది.

Comments

G
Loading comments...