Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లీకొడుకుల అరుదైన మైలురాయి

Follow Udayam on Google
రూప దేవి Jul 13, 2026 6:43 PM జాతీయంGeneral
తల్లీకొడుకుల అరుదైన మైలురాయి - Udayam
కుమారుడి ప్రోత్సాహంతో 45 ఏళ్ల జిగీశ టేలర్, ఆమె 21 ఏళ్ల కొడుకు ఆదిత్య ఐఐటీ మద్రాస్‌లో డేటా సైన్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఇటీవల జరిగిన స్నాతకోత్సవంలో ఇద్దరూ ఒకేసారి డిగ్రీ పట్టాలు అందుకున్నారు. కుటుంబ బాధ్యతల కోసం ఉద్యోగం వదిలేసిన జిగీశ, ఆన్‌లైన్ ద్వారా చదువుకుని ఈ ఘనత సాధించారు. వయసుతో సంబంధం లేకుండా చదువుకోవచ్చని నిరూపించి పలువురికి ఆదర్శంగా నిలిచారు.

Comments

G
Loading comments...