Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లైఫ్‌స్టైల్ ద్రవ్యోల్బణం; పెరిగిన ఖర్చులు

వినయ్ కుమార్ Jul 13, 2026 6:31 PM అల్ ఇండియా 1 viewsabout 1 hour ago
లైఫ్‌స్టైల్ ద్రవ్యోల్బణం; పెరిగిన ఖర్చులు - Udayam Digital
భారత రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో 4.38 శాతానికి పెరిగింది. అంతర్జాతీయ పరిణామాల వల్ల ఇంధన ధరలు హెచ్చడంతో రవాణా ఛార్జీలు 7.7% అధికమయ్యాయి. ఫలితంగా నిత్యావసరాలతో పాటు నిత్యజీవిత జీవనశైలి ఖర్చులు కూడా భారీగా పెరిగాయి. పశ్చిమాసియా సంక్షోభ ప్రభావంతో పర్సనల్ కేర్ ఖర్చులు 16.72%, వంటగ్యాస్ ధరల పెరుగుదల వల్ల రెస్టారెంట్ల బిల్లులు 6.91% ప్రియమయ్యాయి. ఈ పెరుగుదల అంతర్జాతీయ కారణాల వల్ల దేశీయంగా దిగుమతి అయిన ద్రవ్యోల్బణ తీవ్రతను స్పష్టం చేస్తోంది.

Comments

G
Loading comments...