వార్తలకు తిరిగి వెళ్లండి

యశ్ నటించిన ‘టాక్సిక్’కు పలువురు కన్నడ సినీ ప్రముఖులు మద్దతుగా నిలుస్తున్నారు. విభిన్నమైన కథ, పాత్రతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కిచ్చా సుదీప్, రిషబ్ శెట్టి, ఉపేంద్ర తదితరులు ప్రశంసించారు.
మొదట మిశ్రమ స్పందనలు వచ్చినా హిందీలో నాలుగు రోజుల్లో రూ.112 కోట్లకు పైగా నెట్ వసూలు చేసినట్లు సమాచారం. ప్రేక్షకుల ఆదరణతో సినిమా వసూళ్ల జోరు కొనసాగుతోంది.
Comments
Loading comments...

