Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రచార చిత్రాల కంటే డాక్యుమెంటరీలకు ప్రోత్సాహం

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 24, 2026 7:46 PM జాతీయంGeneral
ప్రచార చిత్రాల కంటే డాక్యుమెంటరీలకు ప్రోత్సాహం - Udayam
జమ్మూ కాశ్మీర్ తొలి అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ 2026లో సీఎం ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ, కొందరు ప్రచార చిత్రాలు తీసి వాస్తవాలను వక్రీకరిస్తారని, అయితే మొత్తం బాలీవుడ్‌ను తప్పుబట్టలేమన్నారు. మరికొందరు ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకుని బాక్సాఫీస్ లాభాల కోసం వాస్తవాలను దాచిపెడతారని విమర్శించారు. డాక్యుమెంటరీలకు ప్రోత్సాహం ఇస్తామని ప్రకటించారు.

Comments

G
Loading comments...