Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యమకారులకు ప్రభుత్వం అండగా ఉండాలి

Follow Udayam on Google
Harika Sep 01, 2026 2:23 PM హన్మకొండ General
ఉద్యమకారులకు ప్రభుత్వం అండగా ఉండాలి  - Udayam
ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలని ఏపూరి సోమన్న, కాకతీయ యూనివర్సిటీలో నిర్వహించనున్న ‘ఏపూరి 25 ఏండ్ల పాటల ప్రవాహం’ పుస్తకావిష్కరణ సభ ఏర్పాట్లపై మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. సభను విజయవంతం చేయాలని సోమన్న పిలుపునిచ్చారు. డ్రగ్స్‌పై ఏపూరి దండోరా కార్యక్రమాన్ని చేవెళ్ల నుంచి చేపట్టనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...