వార్తలకు తిరిగి వెళ్లండి

నటుడిగా, దర్శకుడిగా, సాహసోపేత నిర్మాతగా తెలుగు సినిమాకు సరికొత్త సాంకేతికతలను పరిచయం చేసిన పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి నేడు.
తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఆ మహానటుడికి ఆయన జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తోంది మీ ఉదయం టీమ్.
Comments
Loading comments...

