వార్తలకు తిరిగి వెళ్లండి

హెల్త్ ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో సూపర్ టాప్-అప్ పాలసీలు ప్రాధాన్యం పొందుతున్నాయి. ఇవి ఇప్పటికే ఉన్న ఆరోగ్య బీమాకు అదనపు రక్షణను అందిస్తాయి. రూ.5 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు కవరేజ్ పొందే అవకాశం ఉంది. తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవర్ లభించడం వీటి ప్రత్యేకత. 18-55 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు ఈ పాలసీ తీసుకోవచ్చు. పెద్ద వైద్య ఖర్చుల సమయంలో ఆర్థిక భారం తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుంది.
Comments
Loading comments...

