Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సునీల్ ఆనంద్‌కు గుండెపోటు

Follow Udayam Digital on Google
శ్రీజ రెడ్డి Jul 28, 2026 8:09 PM అల్ ఇండియా జాతీయ
సునీల్ ఆనంద్‌కు గుండెపోటు - Udayam Digital
బాలీవుడ్ దిగ్గజ నటుడు దేవ్ ఆనంద్ కుమారుడు, నటుడు-దర్శకుడు సునీల్ ఆనంద్ (70) అమెరికా నుంచి భారత్‌కు వస్తుండగా లండన్‌లో గుండెపోటుతో కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం స్టెంట్ వేయడానికి సిద్ధమవుతుండగా మరోసారి గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.

Comments

G
Loading comments...