Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కానిస్టేబుల్ కు పోలీస్‌ అధికారుల సంఘం ట్రెజరర్‌ పదవి

Follow Udayam on Google
Harika Sep 01, 2026 10:42 AM పెద్దపల్లి General
కానిస్టేబుల్ కు పోలీస్‌ అధికారుల సంఘం ట్రెజరర్‌ పదవి - Udayam
రామగుండం కమిషనరేట్‌ పోలీస్ అధికారుల సంఘం ట్రెజరర్‌గా ధర్మారం స్టేషన్‌లో రైటర్‌గా పనిచేస్తున్న కానిస్టేబుల్‌ సుందర్‌ సింగ్‌ ఎన్నికయ్యారు. సోమవారం కమిషనరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఎన్నికలు నిర్వహించారు. సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా సుందర్‌ సింగ్‌కు ధ్రువపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సుందర్‌ సింగ్‌ను తోటి ఉద్యోగులు, పలువురు అభినందించారు.

Comments

G
Loading comments...