Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుమతి కుటుంబాన్ని పరామర్శించిన శ్రీనివాస్ గౌడ్

Follow Udayam on Google
sreekanth patel Sep 03, 2026 10:24 AM మహబూబ్‌నగర్General
సుమతి కుటుంబాన్ని పరామర్శించిన శ్రీనివాస్ గౌడ్ - Udayam
సీపీఎం మాజీ ఎంపీ మధు సతీమణి పి. సుమతి మృతిచెందడంతో మహబూబ్‌నగర్‌లోని సుశ్రుత ఆసుపత్రిలో కుటుంబ సభ్యులను మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు. కుమార్తె డా. ప్రతిభ, అల్లుడు డా. మధుసూదన్ రెడ్డిని ఓదార్చి, ఈ విషాద సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...