వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్రం ఆధార్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కొత్త ‘ఆధార్’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఎంఆధార్‌ను నిలిపివేసి దీనిని ప్రవేశపెట్టింది. ఇందులో క్యూఆర్ కోడ్ ధృవీకరణ, ఫేస్ రికగ్నిషన్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.
దీనితో జిరాక్స్ కాపీలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. క్యూఆర్ కోడ్ ద్వారా వివరాలను సులభంగా పంచుకోవచ్చు. అలాగే, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులను ఒకే చోట యాడ్ చేసుకునే వెసులుబాటును కల్పించారు.
Comments
Loading comments...

