Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘మహేంద్రగిరి వారాహి’ నా కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌ సినిమా: సుమంత్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 08, 2026 7:18 PM జాతీయంవినోదం
‘మహేంద్రగిరి వారాహి’ నా కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌ సినిమా: సుమంత్‌ - Udayam
తన తాజా చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’ ఇప్పటివరకు తాను చేసిన సినిమాల్లో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిందని నటుడు సుమంత్‌ తెలిపారు. దాదాపు రూ.20-25 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల కానుంది. సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నామని, ఇంటర్వెల్‌, ప్రీ-క్లైమాక్స్‌, క్లైమాక్స్‌ ఎపిసోడ్స్‌ ఆకట్టుకుంటాయని సుమంత్‌ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...