Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘మా రాముడు అందరివాడు’పై సుమన్‌ ప్రశంసలు

Follow Udayam on Google
Sai Sep 03, 2026 12:14 PM జాతీయంవినోదం
‘మా రాముడు అందరివాడు’పై సుమన్‌ ప్రశంసలు - Udayam
‘మా రాముడు అందరివాడు’ ఆసక్తికరమైన మలుపులతో తెరకెక్కిందని సీనియర్‌ నటుడు సుమన్‌ అన్నారు. విడుదలకు ముందు జరిగిన వేడుకలో ఆయన మాట్లాడుతూ, హీరో శ్రీరామ్‌ రెండు పాత్రల్లో మంచి నటన కనబరిచారని ప్రశంసించారు. చిత్ర పరిశ్రమలో గ్లామర్‌ కంటే ప్రతిభే ముఖ్యమని సుమన్‌ పేర్కొన్నారు. యద్దనపూడి మైకిల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Comments

G
Loading comments...