Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘టాక్సిక్‌’పై సుమలత స్పందన..

Follow Udayam on Google
vihar Sep 01, 2026 10:43 AM జాతీయంవినోదం
‘టాక్సిక్‌’పై సుమలత స్పందన..  - Udayam
‘టాక్సిక్‌’ సినిమాపై వస్తున్న విమర్శల నేపథ్యంలో నటి, మాజీ ఎంపీ సుమలత యశ్‌కు మద్దతుగా నిలిచారు. సినిమా చూశానని, యశ్‌ నటన అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ‘టాక్సిక్‌’ భవిష్యత్తులో విడుదల కావాల్సిన చిత్రమై ఉండొచ్చని, సినిమాను సరిగ్గా అర్థం చేసుకోలేనివారే ట్రోల్‌ చేస్తున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో ‘కేజీఎఫ్‌’ను మించిన హిట్‌ అందుకోవాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...