Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మనస్తాపం చెంది భర్త ఆత్మహత్య

Follow Udayam on Google
Anuroop Aug 25, 2026 2:35 PM ఏలూరుGeneral
మనస్తాపం చెంది భర్త ఆత్మహత్య - Udayam
పెదవేగి మండలం రాయన్నపాలెం శివారులోని చింతలపాటి వారి గూడెంలో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలతో మనస్తాపం చెందిన భర్త ఇంటి వద్ద ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది. మృతుడిని చాట్ల తంబి (45)గా గుర్తించారు. స్థానికులు తెలిపారు ఆయన భార్య పుట్టింటికి వెళ్లగా, ఇద్దరు పిల్లలు హాస్టల్‌లో ఉంటున్నట్లు. పెదవేగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...