Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తండ్రిని అడగలేక.. భార్యకు చెప్పలేక ఆత్మహత్య

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Aug 08, 2026 6:47 PM పశ్చిమగోదావరి General
తండ్రిని అడగలేక.. భార్యకు చెప్పలేక ఆత్మహత్య - Udayam
కాళ్ల మండలం ఆనందపురానికి చెందిన ఎల్‌.వీరభద్రుడు (25) ఆత్మహత్యాయత్నం చేసి 14 రోజుల చికిత్స అనంతరం శుక్రవారం మృతి చెందాడు. ఇంటి వాటా విషయంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని పోలీసులు తెలిపారు. భార్య స్వాతి ఫిర్యాదుతో ఎస్సై వీరభద్రరావు కేసు నమోదు చేశారు. గుడివాడ, విజయవాడ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వీరభద్రుడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.

Comments

G
Loading comments...