Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజమహేంద్రవరంలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

Follow Udayam on Google
మహేష్ కుమార్ Aug 11, 2026 12:00 PM తూర్పుగోదావరి General
రాజమహేంద్రవరంలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం - Udayam
రాజమహేంద్రవరం కాతేరు వంతెన వద్ద పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో సోమవారం అర్ధరాత్రి ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా యువతి మృతి చెందింది. యువతి గొంతు కోసి, పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన యువకుడు ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రిలో విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నాడు.

Comments

G
Loading comments...