Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆమె డ్రెస్సు ధర 2.15 లక్షలు

Follow Udayam on Google
Udayam Desk Aug 31, 2026 5:44 PM జాతీయంవినోదం
ఆమె డ్రెస్సు ధర 2.15 లక్షలు - Udayam
షారుఖ్‌ ఖాన్‌ కుమార్తె సుహానా ఖాన్‌ మరోసారి ఖరీదైన దుస్తులతో ఆకట్టుకున్నారు. కార్టియర్‌ ఫ్యాషన్‌ ఈవెంట్‌లో ఆమె ధరించిన అలెక్స్‌ పెర్రీ డ్రెస్‌ ధర సుమారు రూ.2.15 లక్షలుగా ఉంది. ఇక ఆమె మరో వెర్సాచే మినీ డ్రెస్‌ ధర ఏకంగా రూ.6.6 లక్షలని సమాచారం. సుహానా ఫ్యాషన్‌ ఎంపికలపై నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

Comments

G
Loading comments...