Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెరకు సాగుకు ఎల్నినో ముప్పు

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 21, 2026 12:53 PM విశాఖపట్నంGeneral
చెరకు సాగుకు ఎల్నినో ముప్పు - Udayam
ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల కారణంగా ఏపీలో చెరకు సాగుకు మరోసారి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తక్కువ వర్షపాతం వల్ల దిగుబడితో పాటు బెల్లం ఉత్పత్తి పడిపోయే ప్రమాదం ఉంది. గతంలో 1.25 లక్షల హెక్టార్లుగా ఉన్న సాగు విస్తీర్ణం ప్రస్తుతం 40 వేల హెక్టార్లకు పడిపోయింది. రానున్న వారాల్లో వర్షాలు కురవకపోతే సాగు మరింత క్షీణించి అనకాపల్లి బెల్లం మార్కెట్‌పై ప్రభావం పడుతుంది.

Comments

G
Loading comments...