Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

దేశంలో పెరిగిన చక్కెర ధరలు

Follow Udayam on Google
Sai Aug 31, 2026 12:38 PM జాతీయంGeneral
దేశంలో పెరిగిన చక్కెర ధరలు  - Udayam
దేశవ్యాప్తంగా చక్కెర సగటు రిటైల్‌ ధర కిలోకు రూ.64.24కి చేరింది. ఆగస్టు 23న ఉన్న రూ.63.12తో పోలిస్తే వారం రోజుల్లో 1.77% పెరిగింది. ఏడాదితో పోలిస్తే ధర 38.63% అధికంగా ఉంది. హోల్‌సేల్‌ ధర కూడా రూ.59.73కు పెరిగింది. దిగుమతులు, నిల్వల పరిమితులు వంటి ప్రభుత్వ చర్యలున్నా ధరల ఒత్తిడి కొనసాగుతోంది. 2025-26 చక్కెర ఉత్పత్తి అంచనా 306 లక్షల టన్నులకు తగ్గింది.

Comments

G
Loading comments...