వార్తలకు తిరిగి వెళ్లండి

సుద్దులం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత దుస్తులను సర్పంచ్ తినేటి హేమలత లక్ష్మణ్ విద్యార్థులకు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్, కాంగ్రెస్ నాయకులు సాయి రెడ్డి, భూషణ్, నారాయణ, శంకర్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంపై వారు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

