వార్తలకు తిరిగి వెళ్లండి
వినాయక చవితి సందర్భంగా నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం సుద్దులం గ్రామంలోని శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 14 అడుగుల గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తినేటి హేమలత లక్ష్మణ్, విగ్రహ దాత సుంకరి శ్రావణ్, యూత్ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

