వార్తలకు తిరిగి వెళ్లండి

డిచ్‌పల్లి మండలం సుద్దులం పంచాయతీలో సర్పంచ్ భర్త తినేటి లక్ష్మణ్‌రెడ్డి జోక్యంపై ఉపసర్పంచ్, వార్డు సభ్యులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
పంచాయతీ తీర్మానాలు, ఆర్థిక వ్యవహారాలు, అభివృద్ధి పనుల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. బెదిరింపులు, దాడి ఘటనలపైనా విచారణ జరిపించాలని కోరారు. ఆధారాలతో కూడిన పెన్‌డ్రైవ్‌ను కలెక్టర్‌కు అందజేశారు.
Comments
Loading comments...

