Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హనుమకొండలో ఒక్కసారిగా మారిన వాతావరణం

Follow Udayam on Google
రాజేష్ Aug 17, 2026 4:47 PM హన్మకొండ General
హనుమకొండలో ఒక్కసారిగా మారిన వాతావరణం - Udayam
హనుమకొండలో వాతావరణం ఒక్కసారిగా మారి పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. నగరాన్ని మేఘాలు కమ్మేయగా, కొన్ని చోట్ల తేలికపాటి, మరికొన్ని ప్రాంతాల్లో జోరుగా వర్షం పడుతోంది. వర్షంతో వాతావరణం చల్లబడటంతో ప్రజలకు కొంత ఉపశమనం లభించింది. విస్తారంగా వర్షాలు కురిస్తే మేలు జరుగుతుందని రైతులు ఆశిస్తున్నారు.

Comments

G
Loading comments...