వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ లోని సుడా అభివృద్ధి పనులపై కావాలని బురద జల్లుతున్నారని మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మండిపడ్డారు.
ఐలాండ్ సుందరీకరణ పనుల్లో రూ.10 లక్షల బిల్లు మాత్రమే చెల్లించామని, గ్లోబ్ నిర్మాణంతో తమకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. రూ.5 లక్షల నిధుల పనులు ఇంకా టెండర్ దశలోనే ఉన్నాయని, మీడియాకు వాట్సాప్ ద్వారా పూర్తి ఆధారాలు అందిస్తామన్నారు.
Comments
Loading comments...

