Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మపురిలో సుదర్శన హోమం

Follow Udayam on Google
శివ కుమార్ Aug 02, 2026 10:10 PM జగిత్యాలGeneral
ధర్మపురిలో సుదర్శన హోమం - Udayam
జగిత్యాల జిల్లా ధర్మపురిలో సుదర్శన నరసింహ హోమం వైభవంగా నిర్వహించారు. బ్రాహ్మణ సంఘం భవనంలో వేద పండితులు మధు శంకర్ శర్మ ఆధ్వర్యంలో హోమ కార్యక్రమం జరిగింది. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మూల మంత్రాలతో మూడు గంటల పాటు హోమం కొనసాగింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...