Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోబోల లైవ్ సర్జరీ విజయవంతం

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Jul 11, 2026 9:10 PM జాతీయంGeneral
రోబోల లైవ్ సర్జరీ విజయవంతం - Udayam
వైద్య రంగంలో తొలిసారిగా రెండు హ్యుమనాయిడ్ రోబోలు జీవులపై విజయవంతంగా శస్త్రచికిత్సలు చేసి రికార్డు సృష్టించాయి. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ డియాగో శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. 'సర్జీ' పేరుగల ఈ రోబోల వివరాలు నేచర్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. సాంకేతికంగా మరింత అభివృద్ధి చెందిన తర్వాతే వీటిని మనుషులపై ప్రయోగిస్తామని నిపుణులు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...