Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

6–9 తరగతుల విద్యార్థులకు ఉపకార వేతనాలు

Follow Udayam on Google
Harika Aug 20, 2026 10:41 AM జయ శంకర్ భూపాలపల్లి General
6–9 తరగతుల విద్యార్థులకు ఉపకార వేతనాలు - Udayam
గుర్తింపు పొందిన పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు దీన్‌దయాళ్‌ స్పర్శ్‌ యోజన కింద ఉపకార వేతనాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పథకం వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తు ఫారం డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. సెప్టెంబర్‌ 30న రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఎంపికైన విద్యార్థులకు ఏడాదికి రూ.6 వేల ఉపకార వేతనం అందజేస్తారు. జిల్లాలో 510 పాఠశాలలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...