Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు రాయితీ గడ్డి విత్తనాలు

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jun 26, 2026 1:51 PM కామరెడ్డిGeneral
రైతులకు రాయితీ గడ్డి విత్తనాలు - Udayam
బీర్కూర్ పశు వైద్య కార్యాలయంలో 50 శాతం రాయితీపై గడ్డి విత్తనాలను పంపిణీ చేస్తున్నారు. పాడి రైతులు ఆధార్ కార్డు సమర్పించి, 5 కిలోల బస్తాను రూ.125కే పొందవచ్చని వైద్యాధికారి విజయ్ తెలిపారు. మరోవైపు మల్లాపూర్‌లో మండల ఉప సర్పంచుల ఫోరం కార్యవర్గ సభ్యులను మాజీ జడ్పీటీసీ సతీష్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...