Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుబ్రహ్మణ్యస్వామికి ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
Anuroop Oct 20, 2026 12:19 PM నల్గొండGeneral
సుబ్రహ్మణ్యస్వామికి ప్రత్యేక పూజలు - Udayam
దసరా సందర్భంగా మంగళవారం అడవిదేవులపల్లిలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకుడు వెల్లటూరి రామ్మోహన్ ఆధ్వర్యంలో నిజాభిషేకం, పంచామృత అభిషేకం, కుంకుమార్చన చేపట్టారు. భక్తులు ప్రదక్షిణలు చేసి సామూహిక ఉత్తర శతనామ కుంకుమ పూజల్లో పాల్గొన్నారు. స్వామివారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.

Comments

G
Loading comments...