వార్తలకు తిరిగి వెళ్లండి

సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్‌పల్లి రోడ్ నెం.4లోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న వినాయక చతుర్థి నవరాత్రి మహోత్సవాల్లో ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు, అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక చతుర్థి సందర్భంగా ప్రజలందరికీ సుఖసంతోషాలు, విజయాలు కలగాలని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
Comments
Loading comments...

