వార్తలకు తిరిగి వెళ్లండి

ఉట్నూర్ మండలం దంతన్‌పల్లిలో సోమవారం నిర్వహించిన SIR హియరింగ్‌ను సబ్ కలెక్టర్ ప్రణయ్ కుమార్ పరిశీలించారు. హియరింగ్‌కు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
SIR నోటీసులు అందుకున్న వారు సూచించిన పత్రాలను తప్పనిసరిగా అధికారులకు సమర్పించాలని సూచించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అధికారులు సహకరిస్తారని తెలిపారు.
Comments
Loading comments...

