వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సెల్ గ్రూప్ వ్యవస్థాపకులు సుభాష్ చంద్రకు సంబంధించి రూ.22,006 కోట్ల క్లెయిమ్‌కు గానూ కేవలం రూ.6.5 కోట్లు చెల్లించే పరిష్కార ప్రణాళికకు ఎన్‌సీఎల్‌టీ ఆమోదంలభించడం వివాదాస్పదమైంది.
ఈ ప్రణాళిక ఆమోదంలో సుభాష్ చంద్ర కుటుంబానికి చెందిన అనుబంధ సంస్థలే కీలకంగా వ్యవహరించాయని హెచ్‌డీఎఫ్‌సీ, కెనరా బ్యాంక్ సహా పలు ప్రముఖ బ్యాంకులు ఆరోపిస్తూ అప్పీల్‌కు సిద్ధమవుతున్నాయి.
Comments
Loading comments...

