వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సత్యవేడు మండలానికి చెందిన కే. గిరి (SA-తెలుగు), జి. బాలకృష్ణ (SGT) ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, తిరుపతి జిల్లా ఆధ్వర్యంలో ఎంపిక జరిగింది.
విద్యాబోధన, విద్యార్థుల పట్ల అంకితభావం, పాఠశాల అభివృద్ధికి చేసిన సేవలను గుర్తించి వారిని అవార్డులకు ఎంపిక చేశారు.
Comments
Loading comments...

