Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సత్యప్రసాద్ నియామకంపై జగన్‌ను ప్రశ్నించిన పట్టాభి

Follow Udayam on Google
SHRUTHI Sep 22, 2026 8:35 AM అమరావతిGeneral
సత్యప్రసాద్ నియామకంపై జగన్‌ను ప్రశ్నించిన పట్టాభి - Udayam
వైసీపీ హయాంలో ఏపీబీసీఎల్‌ ఓఎస్డీగా పనిచేసిన సత్యప్రసాద్‌కు మతిస్థిమితం లేదంటూ ఆ పార్టీ నేతలు ప్రచారం చేయడంపై టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మండిపడ్డారు. అలాంటప్పుడు ఆయనను ఏరికోరి కీలక పదవిలో ఎందుకు నియమించారని ప్రశ్నించిన ఆయన, మద్యం కుంభకోణంలో తాడేపల్లి ప్యాలెస్ పాత్ర బయటపడటంతోనే వైకాపా నేతలు ఇలాంటి అసత్య ప్రచారాలకు తెరలేపారని విమర్శించారు.

Comments

G
Loading comments...