వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ పరిధిలోని 23 వార్డు మాజీ కౌన్సిలర్ ఉమాశంకర్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకుని జడ్చర్ల పట్టణంలోని పాత బజార్ లో ఉన్న సత్యేశ్వర ఆశ్రమంలో అన్నదానం కార్యక్రమాన్ని ఉమా శంకర్ గౌడ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ నిత్య అన్నదాన యజ్ఞాన్ని ఎంతో ఉదారత ఉందని పేర్కొన్నారు,ఆనాధ ఆశ్రమంలో అన్నదానం చేయడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.
Comments
Loading comments...

