Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

STUTS సభ్యత్వ నమోదు ప్రచారం ప్రారంభం

Follow Udayam on Google
బాలాజీ Aug 06, 2026 9:17 PM సంగారెడ్డిGeneral
STUTS సభ్యత్వ నమోదు ప్రచారం ప్రారంభం - Udayam
మునిపల్లి జడ్పీహెచ్‌ఎస్ కంకోల్‌లో STUTS సంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో మండల సభ్యత్వ నమోదు ప్రచారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రాథోడ్, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, జిల్లా ఆర్థిక కార్యదర్శి రమణ కుమార్, మండల అధ్యక్షుడు ఖయ్యూం పాల్గొన్నారు. ఈ సందర్భంగా STUTS 80 ఏళ్ల వేడుకల వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించి, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Comments

G
Loading comments...